మటన్ ని వివిధ రకాలుగా వండుకొని తింటారు. మటన్ రక్తం, కాలేయం, పేగులు లాంటివి తినడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు.
ఇందులో రక్తం వేపుడు, దాని రుచికి చాలా మంది అలవాటు పడ్డారు. మేక రక్తంలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
హిమోగ్లోబిన్, ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12, అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇందులో 17 రకాల ఆమ్లాలు ఉన్నాయి.
మేక రక్తం చాలా పోషకాలతో నిండి ఉన్నప్పటికీ, దానిలో ఇన్ఫెక్షన్లు ఉండవచ్చు.
కాబట్టి బాగా శుభ్రం చేసి, బాగా వేయించిన తర్వాతే వండుకుని తినాలి.
మేక రక్తంలో పురిన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల గట్ సమస్య ఉన్నవారికి ఇబ్బంది రావచ్చు.
అలాగే మేక రక్తంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల, తరచుగా తినేటప్పుడు ఐరన్ అధికంగా ఉండి, అది శరీరంలో చాలా సమస్యలను కలిగిస్తుంది.
ఎండాకాలంలో మజ్జిగలో ఏం కలుపుకొని తాగాలో తెలుసా?
Vanilla Ice Cream: వనిల్లా ఐస్ క్రీంని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
ఈ 5 పండ్లు తింటే... జీవితంలో క్యాన్సర్ రాదు.
Soft Idli: ఇడ్లీలు మెత్తగా రావాలంటే పప్పు, బియ్యాన్ని ఇలా చేయండి!