పాలు - 1/2 లీటరు
కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
పాలపొడి 6 టేబుల్ స్పూన్లు
పంచదార 1 కప్పు
వనిల్లా ఎసెన్స్ - కొంచెం
ముందుగా పాలు, పంచదార, కార్న్ ఫ్లోర్ కలిపి స్టవ్ మీద ఉంచి చిక్కబడే వరకు మరిగించాలి.
ఆ మిశ్రమం చల్లారిన తర్వాత పాలపొడి, వనిల్లా ఎసెన్స్ కలిపి బాగా మిక్సీ పట్టాలి.
ఆ తర్వాత దాన్ని ఒక పాత్రలోకి మార్చి 8 గంటలు ఫ్రీజర్‌లో ఉంచాలి. అంతే వనిల్లా ఐస్ క్రీం రెడీ.
ఈ 5 పండ్లు తింటే... జీవితంలో క్యాన్సర్ రాదు.
Soft Idli: ఇడ్లీలు మెత్తగా రావాలంటే పప్పు, బియ్యాన్ని ఇలా చేయండి!
ఉదయాన్నే నానపెట్టిన బాదం పప్పు తింటే ఏమౌతుంది?
Mango Pickle: అప్పటికప్పుడు మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసా?