Food

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తింటే ఏమౌతుంది

Image credits: Getty

నట్స్

గింజల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మరి వీటిని అలాగే తినడం మంచిదా? లేకపోతే నానబెట్టి తినడం మంచిదా? 

Image credits: Getty

నట్స్

గింజల్ని అలాగే తినడం మంచిది కాదు. వీటిని నానబెట్టకుండా తింటే పోషకాల షోషణకు ఆటంకం కలుగుతుంది. 

Image credits: Getty

నట్స్

 గింజల్ని నానబెట్టి తింటే ఇవి సులువుగా అరుగుతాయి. లేదంటే మీ జీర్ణక్రియ చాలా కష్టపడాల్సి ఉంటుంది. 

Image credits: Getty

నట్స్

వీటిని ఉపయోగించి వంటలను టేస్టీగా చేయొచ్చు. నానబెట్టిన నట్స్ ను గ్రైండ్ చేసి వేస్తే కూరలు చిక్కగా, టేస్టీగా అవుతాయి. 

Image credits: Getty

కడుపు నొప్పి

నట్స్ ను నానబెట్టకుండా తింటే కడుపు నొప్పి కూడావ స్తుంది. ఎందుకంటే వీటిలో ఆమ్లాలు, ఎంజైమ్లు కడుపు నొప్పికి కారణమవుతాయి. వీటిని నానబెడితే ఇవి కొంతవరకు తగ్గుతాయి. 

Image credits: Getty

యాంటీఆక్సిడెంట్లు

నట్స్ ను నానబెడితే వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి. అలాగే ఆక్సిడేటివ్ ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది. 

Image credits: Getty

నాన్ వెజ్ తినని వారు.. ఇవి ఖచ్చితంగా తినాలి

పరగడుపున నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా?

పెరుగులో ఎండుద్రాక్ష కలుపుకొని తింటే ఏమౌతుంది?

కొబ్బరి నూనె వాడితే బరువు తగ్గుతారా?