Food
కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాట్స్ కారణంగా మనం బరువు తగ్గవచ్చు. ముఖ్యంగా ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి.
మీడియం చైన్ ఫ్యాటీ ఆసిడ్స్ పై ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో కొబ్బరి నూనె వాడకం క్యాలరీల వినియోగాన్ని తగ్గిస్తుందని చెబుతుంది.
ఈ కొవ్వులు శక్తినిస్తాయి, చక్కెర ఆహారాలపై కోరికను అదుపులో ఉంచుతాయి.
కొబ్బరి నూనె జీవక్రియను పెంచుతుంది, ఆకలిని తగ్గిస్తుంది.
కొబ్బరి నూనె వాడకం పరిమితంగా ఉండాలి. రోజుకి ఒక టీస్పూన్ మాత్రమే తీసుకోవాలి.
కొబ్బరి నూనె, దాని ఉత్పత్తులను ఆహారంలో చేర్చుకోవడంలో తప్పులేదు. కానీ మోతాదు జాగ్రత్తగా చూసుకోవాలి.
పైనాపిల్ తింటే ఎంత మంచిదో తెలుసా?
రోజూ ఉల్లిపాయ తింటే ఏమౌతుంది?
మీ వయసు 30 దాటిందా? కచ్చితంగా తినాల్సినవి ఇవే
పనీర్ తింటే ఏమౌతుందో తెలుసా