Food
బీట్ రూట్ జ్యూస్ లో విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది.
బీట్‌రూట్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే అయినా ఎక్కువ తాగితే మాత్రం నష్టాలు కలుగుతాయట.
బీట్‌రూట్‌లో ఆక్సలేట్ ఎక్కువ. ఇది కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి కారణం కావచ్చు.
ఎర్రని రంగు ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే బీట్యురియా వస్తుంది.
బీట్‌రూట్ జ్యూస్ ఎక్కువ తాగితే మూత్రం, మలం ఎర్రగా అవుతాయి.
బీట్‌రూట్‌లో నైట్రేట్ ఉంటుంది. ఇది ఎక్కువైతే కడుపు నొప్పి వస్తుంది.
గర్భిణులు నైట్రేట్ ఎక్కువ తీసుకుంటే నీరసం, తలనొప్పి, తలతిరుగుడు వస్తాయి.