Food

భోజనం తర్వాత సోంపు నమిలితే ఏమౌతుంది?

Image credits: Freepik

సోంపు తినొచ్చా?

భోజనం తర్వాత సోంపు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...

Image credits: our own

సోంపులో పోషకాలు..

సోంపులో ఏముంటాయిలే అని చాలా మంది అనుకుంటారు. కానీ, సోంపులో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్ సి, ఇ, కె, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

 

Image credits: Getty

జీర్ణక్రియకు సహాయపడుతుంది

భోజనం తర్వాత సోంపు గింజలు తినడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది.

Image credits: Getty

నోటి దుర్వాసనను తగ్గిస్తుంది

సోంపు గింజల్లోని యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను తగ్గించి, నోటిని తాజాగా ఉంచుతాయి.

Image credits: Getty

డయాబెటిస్ నివారణ

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే బీటా కెరోటిన్ సోంపు గింజల్లో పుష్కలంగా ఉంటుంది.

Image credits: Getty

ఆస్తమా నివారణ

సోంపు గింజల్లో అధిక మొత్తంలో ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి, ఇవి ఆస్తమా, బ్రోన్కైటిస్ లక్షణాలను తగ్గిస్తాయి.

Image credits: Getty
Find Next One