Food

గ్యాస్, ఎసిడిటీ సమస్యలు రావొద్దంటే ఏం చేయాలి

Image credits: Getty

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లైన నిమ్మకాయ, నారింజ పండ్లను ఎక్కువగా తింటే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. 

Image credits: Getty

చేపలు, మాంసాలు

చేపలు, మాంసంతో పాటుగా నూనెలో వేయించిన, కొవ్వు, మసాలా ఆహారాలను ఎక్కువగా తినకూడదు. వీటికి బదులుగా పండ్లను, కూరగాయలను ఎక్కువగా తినండి. 

Image credits: Getty

పాల ఉత్పత్తులు

కొంతమందికి టీ, పాలు, వెన్న వంటి పాల ఉత్పత్తులు ఎసిడిటీని కలిగిస్తాయి. అందుకే ఇలాంటి వారు వీటికి దూరంగా ఉండాలి. 

Image credits: Getty

బంగాళాదుంపలు

కొంతమందికి బంగాళాదుంపలు, బీన్స్ ను తిన్నా ఎసిడిటీ వస్తుంది. అందుకే వీటిని గుర్తించి తినకుండా ఉండాలి.

Image credits: Getty

పిజ్జా, పాస్తా

పాస్తా, పిజ్జా వంటి ఫుడ్స్ ను తిన్నా కొంతమందికి ఎసిడిటీ వస్తుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు వీటిని తినకుండా ఉండాలి. 

Image credits: Getty

ఊరగాయలు

ఊరగాయలను ఎక్కువగా తినే అలవాటును మానుకోవడమే మంచిది. ఎందుకంటే ఇవి కొంతమందికి ఎసిడిటీని కలిగిస్తాయి. 

Image credits: Getty

నకిలీ కందిపప్పు గుర్తించేదెలా?

షుగర్ ఉన్నవారు అన్నానికి బదులుగా వీటిని తినొచ్చు

థైరాయిడ్ ఉన్నవాళ్లు అస్సలు తినకూడనివి ఇవే

రోజుకు ఒకటి కంటే ఎక్కువ సార్లు అన్నం తింటే ఏమౌతుందో తెలుసా