Food

vitamin b12

విటమిన్ బి12 మన శరీరానికి చాలా అవసరం. ఈ విటమిన్ లోపించడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మన శరీరంలో న్యూరలాజికల్ ఫంక్షన్  సరిగా జరగడానికి సహాయపడుతుంది.  

Image credits: pinterest

vitamin b12 deficiency

ఎర్ర రక్త కణాల ఏర్పాటు నుంచి.. డీఏన్ఏ సంశ్లేషణ వరకు చాలా రకాల పనులు నిర్వహించడానికి.. మన శరీరానికి విటమిన్ బి 12 చాలా అవసరం. బి12 ఎక్కువగా ఎందులో ఉంటుందో  తెలుసుకుందాం...

Image credits: Freepik

milk

1.పాలు..
దాదాపు అందరి ఇంటిలో కామన్ గా పాలు ఉంటాయి. ఈ పాలు మనకు విటమిన్ బి12 ని పుష్కలంగా  అందిస్తాయి. పాలు తాగుతూ ఉండటం వల్ల, పాలతో చేసి పదార్థాలు తినడం వల్ల బి12 లోపం రాదు

Image credits: Freepik

meat

2.మాంసం..
 మాంసంలోనూ విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది. అంటే... చికెన్ ని మీ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం.  చికెన్ తో చేసిన పలు రకాల వంటలు ఏవైనా తీసుకోవచ్చు.

Image credits: Pixabay

Eggs

3.కోడిగుడ్లు..
కోడిగుడ్ల లోనూ విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది. రెగ్యులర్ గా మనం మన డైట్ లో కోడి గుడ్డు చేర్చుకోవాలి.  అంతేకాదు, కోడి గుడ్డు తీసుకుంటే.. ప్రోటీన్  కూడా అందుతుంది.

 

Image credits: Pexels

curd

4.పెరుగు..
రెగ్యులర్ మీరు మీ డైట్ లో పెరుగును భాగం చేసుకుంటే... విటమిన్ బి12 లోపం  ఉండదు.  పెరుగు ను మజ్జిగ రూపంలో, రైతాలాగా కూడా తీసుకోవచ్చు. జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

Image credits: Getty

paneer

5.పన్నీర్..
పన్నీర్ మనకు ప్రోటీన్ ని అందిస్తుంది. అయితే ప్రోటీన్ మాత్రమే కాదు, విటమిన్ బి12 మనకు అందడానికి కూడా సహాయపడుతుంది. పన్నీర్ ని ఎలా తీసుకోవాలో.. స్పెషల్ గా చెప్పక్కర్లేదు.
 

Image credits: Getty

soya

6.సోయా ప్రోడక్ట్స్...
పైన చెప్పిన పదార్థాలు మాత్రమే కాదు... సోయా ప్రొడక్ట్స్ లోనూ విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. అందుకే.. సోయా ఉత్పత్తులను  తమ డైట్ లో భాగం చేసుకోవాలి.

Image credits: Getty
Find Next One