Food
60ఏళ్లు దాటినా యవ్వనంగా కనిపించడానికి నీతా అంబానీ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం...
నీతా... రెగ్యులర్ గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటారు. అంతేకాకుండా.. రోజూ వ్యాయామం కూడా చేస్తారు.
నీతా అంబానీ ప్రతి రోజూ యోగా చేస్తూ ఉంటారు. యోగాతో పాటు వ్యాయామం కూడా ఆమె తన దినచర్యలో భాగం చేసుకున్నారు.
పోషకాలు, కూరగాయలు, పండ్లు, నట్స్, గింజలు నితా డైట్ లో ఉంటాయి. ప్రాసెస్డ్ ఫుడ్ తినరు.
ఉదయం నడకతోనే నీతా రోజు మొదలవుతుంది. కనీసం 30 నిమిషాలు నడుస్తారట.
బీట్రూట్ జ్యూస్ నితా ఆరోగ్య రహస్యం. రోజుకి ఒకటి, రెండు సార్లు తాగుతారు.
బీట్రూట్ జ్యూస్ కి ప్రాధాన్యత ఇచ్చే నితా డైట్ లో పోషకాలు ఎక్కువ, కేలరీలు తక్కువ ఉంటాయి.
విటమిన్లు, మినరల్స్ కూడా బీట్రూట్ లో ఎక్కువ. విటమిన్ సి, ఇనుము, మెగ్నీషియం కూడా ఉంటాయి.
చర్మానికి మంచిది బీట్రూట్. యాంటీ ఆక్సిడెంట్లు చర్మం యవ్వనంగా ఉండటానికి సహాయపడతాయి.
బీట్రూట్ జ్యూస్ తాగితే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. విటమిన్ సి, కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.