Telugu

90's కిడ్స్ కోసం అమ్మలు చేసిన స్నాక్స్ ఏంటో తెలుసా?

Telugu

90's అమ్మలు

90'sలో పిల్లలు ఏదైనా తినడానికి అడిగితే.. చాలా తక్కువ టైంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారు చేసి ఇచ్చేవారు అమ్మలు.

Image credits: AI Generated Photo
Telugu

90's కిడ్స్ స్నాక్స్

90's కిడ్స్ ఇష్టంగా తిన్న స్నాక్స్ ఏంటో తెలుసా? ఓసారి చూడండి.

Image credits: AI Generated Photo
Telugu

చపాతీ, బెల్లం

రెండు చపాతీల మధ్య బెల్లం పొడి వేసి స్వీట్ రోటీ తయారు చేసి ఇచ్చేవారు.

Image credits: AI Generated Photo
Telugu

చపాతీ రోల్

చపాతిలో కూర వేసి రోటీ రోల్ చేసేవారు. వీటిని పిల్లలు ఇష్టంగా తినేవారు.

Image credits: AI Generated Photo
Telugu

చెక్కలు, చక్రాలు, మురుకులు

ఇంట్లోనే తయారు చేసిన చెక్కలు, చక్రాలు, మురుకులు ఇచ్చేవారు.

Image credits: AI Generated Photo
Telugu

కందిపప్పు, చక్కెర

కందిపప్పు ఉడకబెట్టి అందులో చక్కెర వేసి ఇచ్చేవారు.

Image credits: AI Generated Photo
Telugu

చపాతీ, చక్కెర

చపాతికి నెయ్యి రాసి చక్కెర వేసి ఇచ్చేవారు. అప్పటి పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తినేవారు.

Image credits: AI Generated Photo
Telugu

పల్లీ ఉండలు

వేరుశెనగ, బెల్లం కలిపి ఉండలు, చెక్కలు చేసేవారు.

Image credits: AI Generated Photo
Telugu

బొరుగుల ఉండలు

బొరుగులు, బెల్లం కలిపి కూడా ఉండలు చేసేవారు.

Image credits: AI Generated Photo
Telugu

కామెంట్ చేయండి

వీటిలో మీరేమైనా తిన్నారా? ఇవి కాకుండా ఇంకా స్నాక్స్ పేర్లు గుర్తుంటే కామెంట్ చేయండి.

Image credits: Pinterest

పచ్చి బీట్ రూట్ రోజూ తింటే ఏమౌతుంది?

పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకొని తాగితే ఏమౌతుంది?

Muskmelon: ఎండకాలంలో కర్బూజ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

రోజుకి రెండు కంటే ఎక్కువ సార్లు అన్నం తినడం మంచిదేనా?