Telugu

పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకొని తాగితే ఏమౌతుంది?

Telugu

జీర్ణక్రియ


వేడి నీటిలో నెయ్యి కలిపి ఖాళీ కడుపుతో తాగితే మలబద్ధకం తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
 

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి

విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

బెల్లీ ఫ్యాట్

నెయ్యి కలిపిన వేడి నీళ్లు తాగితే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కూడా తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

మెదడు ఆరోగ్యం

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న నెయ్యి మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.

Image credits: Social media
Telugu

ఎముకల ఆరోగ్యం

విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న నెయ్యి ఎముకల బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
 

Image credits: Social media

Muskmelon: ఎండకాలంలో కర్బూజ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

రోజుకి రెండు కంటే ఎక్కువ సార్లు అన్నం తినడం మంచిదేనా?

బియ్యం, మినపప్పు లేకుండా చిటికెలో దూదిలాంటి ఇడ్లీలు! ఓసారి ట్రై చేయండి

ఉప్పుతో ముప్పు.. వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా?