Telugu

ఎండకాలంలో కర్బూజ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Telugu

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

కర్బూజలో విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

Telugu

కిడ్నీలకు మంచిది

కర్బూజాలో నీరు, ఆక్సీకైన్ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య రాదు. ఇది కిడ్నీలకి చాలా మంచిది.

Telugu

మలబద్ధకానికి..

కర్బూజ మలబద్ధకానికి చాలా మంచిది. ఇందులో నీరు, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.

Telugu

బరువు తగ్గడానికి..

కర్బూజాలో నీరు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Telugu

చర్మ ఆరోగ్యానికి

కర్బూజ నుంచి దాని గింజల వరకు అన్నీ ఆరోగ్యానికి చాలా మంచివే. ఇది చర్మంపై మచ్చలు, పొడి చర్మం లాంటి వాటిని తగ్గిస్తుంది.

Telugu

బీపీని అదుపులో ఉంచుతుంది

బీపీ ఉన్నవాళ్లు కర్బూజా తింటే మంచిది. ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది. ఎండకాలంలో కర్బూజ తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.

రోజుకి రెండు కంటే ఎక్కువ సార్లు అన్నం తినడం మంచిదేనా?

బియ్యం, మినపప్పు లేకుండా చిటికెలో దూదిలాంటి ఇడ్లీలు! ఓసారి ట్రై చేయండి

ఉప్పుతో ముప్పు.. వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా?

వేసవిలో పనస పండు ఎందుకు తినకూడదు?