Telugu

ఇవి తింటే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల భయం ఉండదు

Telugu

హాట్ లైమ్

గోరువెచ్చని  నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

పసుపు పాలు

పసుపులోని కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి పసుపు పాలు కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Image credits: Getty
Telugu

బీట్రూట్ అల్లం జ్యూస్

నైట్రేట్ , యాంటీఆక్సిడెంట్లు కలిగిన బీట్రూట్ అల్లం జ్యూస్ తాగడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

పుచ్చకాయ జ్యూస్

విటమిన్ సి ఉన్న పుచ్చకాయ జ్యూస్‌ను తరచుగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

క్యారెట్-ఆరెంజ్ జ్యూస్

బీటా కెరోటిన్, విటమిన్ సి ఉన్న క్యారెట్-ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

గ్రీన్ టీ

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ తాగడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

గమనిక:

ఆరోగ్య నిపుణుడు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేయండి.

Image credits: Getty

మిగిలిన ఆహారం పాడవ్వకూడదంటే ఏం చేయాలో తెలుసా?

అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

Kitchen Hacks: అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే?

Paneer : మీరు వాడే పన్నీర్ అసలైందేనా? ఈ టిప్స్‌తో నకిలీని గుర్తించండి