100 గ్రాముల ఉసిరికాయలో 250 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి ఉంటుంది.
100 గ్రాముల జామకాయలో 228 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.
100 గ్రాముల కివిలో 92 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.
100 గ్రాముల నేరేడు పండులో 80-90 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.
100 గ్రాముల బొప్పాయిలో 61 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.
100 గ్రాముల లిచ్చి పండులో 71 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.
100 గ్రాముల స్ట్రాబెర్రీలో 59 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.
100 గ్రాముల పైనాపిల్‌లో 47 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.
Weight Loss: బరువు తొందరగా తగ్గాలంటే తినాల్సినవి ఇవే!
ఇవి తింటే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల భయం ఉండదు
మిగిలిన ఆహారం పాడవ్వకూడదంటే ఏం చేయాలో తెలుసా?
అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?