నిజమైన అల్ఫోన్సో మామిడి పండ్లు పసుపు, ఎరుపు కలిసిన రంగులో ఉంటాయి. దాని తొక్కపై లేత ఎరుపు రంగు కనిపిస్తుంది.
అల్ఫోన్సో మామిడి పండ్లు చిన్నవిగా ఉంటాయి. మరీ పొడవుగా కాకుండా, గుండ్రని ఆకారంలో ఉంటాయి.
అసలైన అల్ఫోన్సో మామిడి పండ్లు దూరం నుంచే తీపి వాసన వస్తాయి.
నిజమైన అల్ఫోన్సో మామిడి పండ్ల తొక్క సన్నగా, ముడతలుగా ఉంటుంది.
ఇవి అత్యంత రుచికరమైన మామిడి పండ్లు. వీటి టేస్ట్ తీపిగా, కాస్త పుల్లగా ఉంటుంది.
నకిలీ పండ్లపై కార్బైడ్ వాసన వస్తుంది. రసాయనాలు చల్లి వాటిని పండిస్తారు. కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనండి.
Ghee Benefits: ప్రతి రోజూ నెయ్యి తింటే.. ఇన్నీ ప్రయోజనాలున్నాయా?
Vitamin C rich fruits: విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు ఇవే..
Hair Loss: జుట్టు రాలిపోకుండా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలి!
అసలైన ఆల్ఫాన్సో మామిడి పండు గుర్తించేదెలా?