ఆరెంజ్ లాంటి సిట్రస్ పండ్లు రాత్రి తింటే గుండెల్లో మంట, అసిడిటీ వస్తాయి.
పైనాపిల్ లో కూడా ఆమ్లం ఉండటం వల్ల రాత్రి తింటే కొంతమందికి గుండెల్లో మంట, అసిడిటీ వస్తుంది.
రాత్రి అరటిపండు తిని పడుకుంటే రక్తంలో చక్కెర పెరుగుతుంది. డయాబెటిక్ రోగులకు ఇది ప్రమాదకరం
రాత్రి బొప్పాయి తినడం వల్ల కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి. అలాంటి వారు రాత్రి బొప్పాయి తినడం మానేయాలి.
రాత్రి పడుకునే ముందు మామిడి పండు తింటే రక్తంలో చక్కెర పెరుగుతుంది.
పీచు పదార్థం ఎక్కువగా ఉండే జామకాయ రాత్రి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
మీ ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే మీ ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది.
2024లో జనాలు మెచ్చిన హెల్దీ సీడ్స్
బెండకాయ కూరను మధ్యాహ్నం తింటే ఏమౌతుందో తెలుసా
చేపల్ని ఇలా ఫ్రై చేస్తే రుచి వేరే లెవెల్ అంతే..
రాత్రిపూట అస్సలు తినకూడనివి ఇవే