చియా సీడ్స్ లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. 2024లో ఇవి జనాలకు బాగా చేరువయ్యాయి. బరువు తగ్గించడంలో సహాయం చేస్తాయి.
విటమిన్ E , యాంటీఆక్సిడెంట్లతో నిండిన పొద్దుతిరుగుడు గింజలు చర్మ కాంతిని పెంచడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
ఒమేగా-3 , లిగ్నాన్స్‌తో నిండిన అవిసె గింజలు గుండె ఆరోగ్యాన్ని , జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించాయి.
మెగ్నీషియం, జింక్‌తో నిండిన గుమ్మడికాయ గింజలను మెరుగైన నిద్ర , ఎముకల బలానికి ఈ సంవత్సరం బాగా తిన్నారు. వీటిని స్మూతీలు, సలాడ్‌లు లేదా అలాగే తినవచ్చు.
కాల్షియం తో నిండిన నువ్వులు జుట్టు , ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
పుచ్చకాయ గింజలు ప్రోటీన్ , ఖనిజాలకు మంచి మూలం. పుచ్చకాయ గింజలను చిరుతిళ్లు , సలాడ్లలో ఉపయోగించవచ్చు.
యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా నల్ల నువ్వులు రోగనిరోధక శక్తిని పెంచడానికి , ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కోసం ఉపయోగించారు.
గ్లూటెన్ రహిత , ప్రోటీన్ అధికంగా ఉండే క్వినోవా ఆరోగ్యకరమైన ధాన్యంగా ఈ సంవత్సరం బాగా ఉపయోగించారు. అన్నం కి బదులు దీనిని తిన్నవారు కూడా ఉన్నారు.
బెండకాయ కూరను మధ్యాహ్నం తింటే ఏమౌతుందో తెలుసా
చేపల్ని ఇలా ఫ్రై చేస్తే రుచి వేరే లెవెల్ అంతే..
రాత్రిపూట అస్సలు తినకూడనివి ఇవే
మునగాకు తింటే ఏమౌతుందో తెలుసా