Food
కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండే వైట్ బ్రెడ్ తినడం వల్ల బరువు పెరుగుతారు.
కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉండే పాస్తా ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు.
చక్కెర, కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఉండే బేకరీ ఫుడ్స్ తింటే తొందరగా లావవుతారు.
రెడ్ మీట్‌లో కొవ్వు, కేలరీలు ఎక్కువ. వీటిని ఎక్కువగా తినడం తగ్గించాలి.
నూనెలో వేయించిన ఆహారాలు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు.
కూల్ డ్రింక్స్ లో చక్కెర, క్యాలరీలు ఎక్కువ. వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.
కొవ్వు ఎక్కువగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం తగ్గించడం వల్ల బరువు తగ్గుతారు.
చీజ్‌లో కొవ్వు, సోడియం ఎక్కువ. అందుకే చీజ్ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు.
Soaked Peanuts: నానబెట్టిన పల్లీలు తింటే ఇన్ని లాభాలా?
Sugar: షుగర్ కంట్రోల్లో ఉండాలంటే తినాల్సిన ఫుడ్స్ ఇవే!
హోటల్ స్టైల్ లో పూరీలు పొంగాలంటే ఏం చేయాలి?
పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.?