Food
పాలకూర లాంటి ఆకుకూరల్లో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువ. వీటిని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది.
ఓట్స్ రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతాయి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న చియా సీడ్స్ డైట్‌లో చేర్చుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ వంటివి తింటే బ్లడ్ షుగర్ తగ్గుతుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండే చిలగడదుంప తినడం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది.
మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే బాదం తినడం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది.
గ్లైసెమిక్ సూచిక తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పప్పులు తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది.
హోటల్ స్టైల్ లో పూరీలు పొంగాలంటే ఏం చేయాలి?
పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.?
పల్లీలు తిన్న తర్వాత అస్సలు తినకూడనివి ఇవే
ప్రతిరోజూ గ్లాసు మజ్జిగ తాగితే ఏమౌతుంది?