Food
రక్తంలో చెక్కర స్థాయిని నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ ను ప్రభావితం చేసే వ్యాధే మధుమేహం
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడే సుగంధ ద్రవ్యాలు.
పసుపులో ఉండే కర్కుమిన్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
అల్లం రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి, ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
మిరియాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి, ప్రమేహ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
వెల్లుల్లి చక్కెర స్థాయిని నియంత్రించి, ప్రమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఫైబర్ అధికంగా ఉండే మెంతులు ప్రమేహ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే ఏమౌతుందో తెలుసా?
కోడి కాళ్లు తింటే ఏమౌతుందో తెలుసా?
రోజుకి రెండు గుడ్లు తింటే ఏమౌతుంది?
రోజుకి 4,5 కప్పుల కాఫీ తాగితే ఏమౌతుందో తెలుసా?