విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న వెల్లుల్లి నీళ్లు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గడానికి, కడుపులో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటానికి వెల్లుల్లి నీళ్లు తాగొచ్చు.
వెల్లుల్లి నీళ్లు తాగితే రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ.
వెల్లుల్లిలో కాల్షియం ఎక్కువ. అందుకే వెల్లుల్లి నీళ్లు తాగితే ఆస్టియోపొరోసిస్ రాకుండా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఊపిరితిత్తుల సమస్యలకు వెల్లుల్లి మంచి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు దీనికి సహాయపడతాయి.
శరీరానికి అవసరం లేని క్యాలరీలను వెల్లుల్లి కరిగిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వాళ్లు వెల్లుల్లి నీళ్లను డైట్‌లో చేర్చుకోవచ్చు.
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న వెల్లుల్లి చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.
Health Tips: ఖాళీ కడుపుతో ఖర్జూరం తింటే గుండె జబ్బులు వస్తాయా?
రాత్రి పడుకునే ముందు లవంగం నీరు తాగితే ఏమౌతుంది?
ఈ జ్యూస్ లు తాగితే డయాబెటీస్ భయం ఉండదు
జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా?