Food
తేనె లో తీపి ఎక్కువగా ఉంటుంది. ఈ తేనెతో కలిపి కోడిగుడ్డు తినకూడదు. ఆరోగ్యానికి కూడా అంత మంచిదేమీ కాదు.
గుడ్డు, పాలు రెండూ ప్రోటీన్ మంచి మూలాలు. కాబట్టి వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ప్రోటీన్ ఎక్కువయ్యే అవకాశం ఉంది.
నారింజ, నిమ్మ, గ్రేప్‌ఫ్రూట్ వంటి సిట్రస్ పండ్లను గుడ్డుతో పాటు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది.
గుడ్డుతో పాటు పంచదారను తీసుకుంటే, వాటి నుంచి విడుదలయ్యే అమైనో ఆమ్లాలు శరీరానికి మంచిది కాదు. కాబట్టి వీటిని కలిపి తినకూడదు.
పెరుగు, గుడ్డు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణం కావడం కష్టమవుతుంది.
మీ ఆరోగ్య నిపుణుడు లేదా న్యూట్రీషియన్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేసుకోండి.