Food
రాత్రి పూట పడుకునే ముందు కీరదోస తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.ఇందులో ఉండే పోషకాలు మనల్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.
రాత్రి పడుకునే ముందు కీర దోసకాయ తింటే, అందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పడుకునే ముందు కీరదోసకాయ తిని పడుకుంటే, అందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి.
దోసకాయ తిని పడుకుంటే అందులో ఉండే ఫైబర్ కడుపు నింపుతుంది. దీని కారణంగా బరువును నియంత్రించవచ్చు.
చర్మాన్ని తేమగా, మెరిసేలా ఉంచుకోవాలనుకుంటే, రాత్రి పడుకునే ముందు దోసకాయ తినండి.
అలెర్జీ సమస్యలు ఉన్నవారు దోసకాయ తినడం మానుకోవాలి. లేదంటే కడుపు నొప్పి, మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.