Food
బరువు పెరగకుండా ఉండాలంటే మధ్యాహ్న భోజనంలో ఏ ఆహారాలు తినకూడదో ఇప్పుడు చూద్దాం.
వైట్ బ్రెడ్ సాండ్‌విచ్‌ను మధ్యాహ్న భోజనంలో తినకూడదు. వాటిలో కార్బ్స్ ఎక్కువ. ఇది బ్లడ్ షుగర్ స్థాయిని పెంచుతుంది.
క్రీమీ పాస్తాను మధ్యాహ్న భోజనంలో తినకూడదు. ఎందుకంటే క్యాలరీలు, కొవ్వు ఎక్కువ.
కొన్ని డ్రింక్స్ లో క్యాలరీలు, షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిని వెంటనే పెంచుతుంది.
బర్గర్, ఫ్రైస్, పిజ్జా లాంటివి మధ్యాహ్న భోజనంలో తినకూడదు. వాటిలో సోడియం శాతం ఎక్కువ.
చీజ్ కలిపిన సలాడ్లు లేదా ఇతర ఆహారాలు మధ్యాహ్న భోజనంలో తినకూడదు. అవి బరువు పెంచుతాయి.
ప్రాసెస్ చేసిన మాంసం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది బరువు పెంచడమే కాకుండా గుండె జబ్బులకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ.
Kitchen tips: ఆలు పరోఠా ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది!
రాత్రి పడుకునే ముందు కీరదోస తింటే ఏమౌతుంది?
ఖాళీ కడుపుతో ఇవి మాత్రం తినకూడదు
శరీరంలో ప్రోటీన్ తక్కువైతే ఏమౌతుంది?