Food

బాదం

ఒక కప్పు బాదంలో 385 గ్రాముల కాల్షియం కంటెంట్ ఉంటుంది. ఈ మొత్తం ఒక రోజుకు మన శరీరానికి అవసరమైన కాల్షియం మొత్తంలో మూడింట ఒక వంతు ఉంటుంది. 
 

Image credits: Getty

కొవ్వు చేపలు

సాల్మన్ చేపలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. వీటిలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు వీటిలో విటమిన్ డి, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. 
 

 

Image credits: Getty

బ్రోకలీ

బ్రోకలీ ఒక కూరగాయ. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీనిలో కాల్షియంతో పాటుగా ఫైబర్ కంటెంట్ కూడా మెండుగా ఉంటుంది. 
 

Image credits: Getty

అత్తి పండ్లు

అత్తి పండ్లు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పండ్లలో కూడా మంచి మొత్తంలో కాల్షియం కంటెంట్ ఉంటుంది. 
 

Image credits: Getty

నారింజ

నారింజ పండ్లు విటమిన్ సి కి మంచి వనరులు. వీటిలో కూడా కాల్షియం మంచి మొత్తంలో ఉంటుంది. అందుకే వీటిని కాల్షియం లోపం ఉన్నవారు తినొచ్చు. 
 

Image credits: Getty

చియా విత్తనాలు

చియా విత్తనాల్లో కాల్షియం, ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. 
 

Image credits: Getty

పెరుగు

పెరుగు ప్రోటీన్ కు మంచి వనరు. తక్కువ కొవ్వు ఉన్న పెరుగులో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. తక్కువ కొవ్వున్న పెరుగును కాలాలతో సంబంధం లేకుండా తినొచ్చు. 
 

Image credits: Getty

సోయా పాలు

సోయా పాలు కూడా కాల్షియానికి మంచి వనరు. ఈ పాలలో విటమిన్ డి, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి కాల్షియం శోషణకు సహాయపడతాయి.

Image credits: Getty
Find Next One