Food
ఏం తింటే బరువు తగ్గుతారు?
పీచు ఎక్కువగా ఉండి, కేలరీలు తక్కువగా ఉన్న పాలకూర సూప్ తాగితే బరువు తగ్గడం ఈజీ
కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న కాలీఫ్లవర్ రైస్ బరువు తగ్గాలనుకునేవాళ్ళు మధ్యాహ్నం తినొచ్చు.
పీచు ఎక్కువగా ఉండటం వల్ల బ్రౌన్ రైస్ ఆకలిని తగ్గిస్తుంది. దీని వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బియ్యం కన్నా బార్లీలో ప్రోటీన్, పీచు ఎక్కువ. పీచు ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి త్వరగా తగ్గుతుంది.
ఒక కప్పు ఓట్స్ లో 7.5 గ్రాముల పీచు ఉంటుంది. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లుతో పాటు ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది.
పీచు ఎక్కువగా ఉండి, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల ఉప్మా తిన్నా కూడా బరువు తగ్గుతారు.
పీచు ఎక్కువగా ఉన్న నట్స్ త్వరగా కడుపు నింపుతాయి, బరువు, పొట్ట తగ్గిస్తాయి.
ఆరోగ్య నిపుణుల లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాతే ఆహారంలో మార్పులు చేయండి.