Food

థైరాయిడ్ ఉన్నవాళ్లు అస్సలు తినకూడనివి ఇవే

Image credits: Getty

సోయా ఫుడ్స్..

థైరాయిడ్ సమస్య ఉన్నవారు సోయా ఫుడ్స్  తినకూడదు. ఇవి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ముఖ్యంగా సోయాబీన్స్, సోయా పాలు తీసుకోకూడదు.

 

 

Image credits: Getty

కూరగాయలు..

కాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు థైరాయిడ్ ఆరోగ్యానికి మంచివి కావు. తినకపోవడమే మంచిది.

Image credits: Getty

గ్లూటెన్

గ్లూటెన్ ఉన్న ఆహారాలు కూడా థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యానికి మంచివి కావు. కాబట్టి వీటిని కూడా తినకపోవడం మంచిది.

Image credits: Getty

చక్కెర

చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, పానీయాలు థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యానికి మంచివి కావు.

Image credits: Getty

ప్రాసెస్ చేసిన ఆహారాలు

ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొవ్వు పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలు తినకపోవడం థైరాయిడ్ ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty

ఉప్పు

అతిగా ఉప్పు ఉన్న ఆహారాలు కూడా థైరాయిడ్ ఆరోగ్యానికి మంచిది కాదు.

Image credits: Getty

నూనెలో వేయించినవి

నూనెలో వేయించిన పదార్థాలలోని అనారోగ్యకర కొవ్వులు థైరాయిడ్ ఆరోగ్యానికి మంచిది కాదు.

Image credits: Getty

కాఫీ

కెఫీన్ ఉన్న కాఫీ లాంటివి కూడా థైరాయిడ్ ఆరోగ్యానికి మంచిది కాదు.

Image credits: Getty

రోజుకు ఒకటి కంటే ఎక్కువ సార్లు అన్నం తింటే ఏమౌతుందో తెలుసా

మునగాకు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..!

రోజుకి ఎన్ని ఎండు ద్రాక్ష తినాలి..?

పాలు తాగుతూ ఇవి తినొద్దు