Food
వేడి నీరు లేదా మరిగే ద్రవాలలో తేనె కలిపినప్పుడు కొన్ని విష పదార్థాలు ఏర్పడవచ్చు, ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
వెల్లుల్లిలో తేనె కలపడం వల్ల విషం ఉత్పత్తి అవుతుంది, ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
కీరదోసకాయతో పాటు తేనె కలపడం వల్ల కూడా జీర్ణ సమస్యలు వస్తాయి.
ఆయుర్వేదం ప్రకారం, నెయ్యిలో తేనె కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది.
చేపలతో పాటు తేనె కలపకూడదని ఆయుర్వేదం హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఈ కలయిక జీర్ణ సమస్యలు , చర్మ సమస్యలకు దారితీస్తుంది.
పెరుగు, ఊరగాయలు, పుల్లని పిండి వంటి పులియబెట్టిన ఆహారాలతో తేనె కలపడం వల్ల ప్రేగులలోని మంచి బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తుంది.