Food

రోజూ లవంగాలు తింటే ఏమౌతుంది?

జలుబు దగ్గు

లవంగం రోజూ తినడం వల్ల.. జలుబు, దగ్గు వంటి సమస్యలు మీ దరి చేరకుండా ఉంటాయి.

శ్వాసకోశ సమస్యలు

శ్వాసకోస సమస్యలను తగ్గించడంలోనూ లవంగాలు బాగా సహాయపడతాయి.

 

కడుపు సమస్య

కడుపు సమస్యను దూరం చేయడంలో లవంగాలు సహాయపడతాయి.

ఇన్ఫెక్షన్

ఇన్ఫెక్షన్ తగ్గించడంలోనూ లవంగాలు  సహాయపడతాయి.

పళ్ళ నొప్పి

పంటి నొప్పి తగ్గించడంలోనూ  లవంగాలు బాగా పని చేస్తాయి.

షుగర్ తీసుకోవడం మానేస్తే ఏమౌతుందో తెలుసా?

ఇవి తింటే ఈజీగా బరువు తగ్గుతారు

చియా సీడ్స్ ని తినకూడని సమయం ఇదే

కిస్ మిస్ వాటర్ ను తాగితే ఏమౌతుందో తెలుసా