Food

ఇవి తింటే ఈజీగా బరువు తగ్గుతారు

Image credits: iSTOCK

శరీర బరువు తగ్గించండి

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు శరీరంలోని కొవ్వును తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడతాయి.

Image credits: iSTOCK

కిడ్నీ బీన్స్

కిడ్నీ బీన్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో గ్లైసెమిక్ సూచిక కూడా తక్కువగా ఉంటుంది.

Image credits: Getty

అరటిపండు

విటమిన్ సి, విటమిన్ బి 6, పొటాషియం వంటి అనేక ఖనిజాలు అరటిపండులో పుష్కలంగా ఉంటాయి. ఆకలిని తగ్గించడానికి , రోగనిరోధక శక్తిని పెంచడానికి అరటిపండు సహాయం చేస్తుంది.

Image credits: Getty

పాలకూర

పాలకూరలో విటమిన్లు ఎ, సి, కె , ఫోలేట్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.

Image credits: Getty

క్యారెట్

క్యారెట్ రుచికరమైన , పోషకమైన రూట్ వెజిటేబుల్. ఇందులో విటమిన్ కె, విటమిన్ బి 6, మెగ్నీషియం, బీటా కెరోటిన్లు గణనీయంగా ఉంటాయి.

Image credits: Getty

బెర్రీ పండ్లు

రాస్ప్బెర్రీ, బ్లాక్‌బెర్రీ, స్ట్రాబెర్రీ బరువు తగ్గడానికి గొప్ప ఆహారాలు.

Image credits: Getty

నట్స్

శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడానికి వివిధ రకాల నట్స్ తినండి. పిస్తా, జీడిపప్పు, వాల్‌నట్స్ తినండి.

Image credits: Getty

చియా సీడ్స్ ని తినకూడని సమయం ఇదే

కిస్ మిస్ వాటర్ ను తాగితే ఏమౌతుందో తెలుసా

రోజూ ఒక గుడ్డు తింటే ఏమౌతుంది?

ఆరెంజ్ కంటే ఎక్కువ విటమిన్ సి ఉన్న ఆహారాలు