Telugu

Lunch: మధ్యాహ్న భోజనంలో పొరపాటున కూడా తినకూడనివి ఇవే

Telugu

సలాడ్ , సూప్..

బరువు తగ్గాలని చాలా మంది లంచ్ లో సలాడ్ లేదా సూప్ లాంటివి తీసుకుంటారు. కానీ, వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాసేపటికే మళ్లీ ఆకలి వేస్తుంది. 

Image credits: GEMINI AI
Telugu

నిన్నటి బిర్యానీ

చాలామందికి ముందు రోజు మిగిలిపోయిన బిర్యానీ తినడం ఇష్టం. కానీ, మసాలాలు ఎక్కువగా ఉండే పాత బిర్యానీ తింటే కడుపులో గడబిడ మొదలవుతుంది.

Image credits: Asianet News
Telugu

స్మూతీ, జ్యూస్, షేక్

ఈ డ్రింక్స్ తాగితే కడుపు వెంటనే నిండినట్లు అనిపిస్తుంది. కానీ, మధ్యాహ్న భోజనంలో శరీరానికి అందాల్సిన పోషకాలు వీటి నుంచి లభించవు.

Image credits: Getty
Telugu

శాండ్‌విచ్

లంచ్‌లో శాండ్‌విచ్ లేదా ఇతర ప్యాక్ చేసిన ఆహారాలు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది హాని చేస్తుంది.

Image credits: Getty
Telugu

నూనెలో వేయించిన ఫుడ్స్

మధ్యాహ్నం పూట బాగా ఆకలిగా ఉంటుంది కాబట్టి, చాలామంది ఎక్కువగా తినాలనుకుంటారు. నూనెలో వేయించిన వాటికి బదులు ఆరోగ్యకరమైన ఆహారం తినండి.

Image credits: Getty
Telugu

పండ్లు

భోజనానికి వెంటనే ముందు లేదా తర్వాత పండ్లు తినకూడదు. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

Image credits: Getty
Telugu

పాస్తా/పిజ్జా

పిజ్జాలో చిన్న ముక్క తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. కానీ, శరీరానికి కావాల్సిన పోషకాలు మాత్రం దీని నుంచి అందవు.

Image credits: Social media
Telugu

లంచ్ మానొద్దు

ప్రతిరోజూ మధ్యాహ్నం పూట ఆరోగ్యకరమైన భోజనం చేయండి. లంచ్‌ను ఎప్పుడూ మానవద్దు.

Image credits: stockPhoto

Skipping Rice: రాత్రిపూట అన్నం తినడం మానేస్తే ఏమౌతుంది?

Onion: ఇలా చేస్తే..ఉల్లిపాయ కోసినా కళ్లల్లో నుంచి నీళ్లు రావు

Cinnamon Water: పరగడుపున దాల్చిన చెక్క నీరు తాగితే ఏమౌతుంది?

Poori Tips: పూరీలు బాగా పొంగాలంటే ఏం చేయాలో తెలుసా?