Food
మహిళలు ఓట్స్ తింటే శరీరంలో చెడు కొలిస్ట్రాల్ తగ్గిస్తుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న సాల్మన్ లాంటి చేపలు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
బాదం, వాల్‌నట్స్, పిస్తాల్లో ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్ ఉంటాయి. ఇవి తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్ ఉన్న అవకాడో తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఫైబర్, ప్రోటీన్ ఉన్న పప్పు ధాన్యాలు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఆరోగ్యకరమైన కొవ్వు, యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఆలివ్ ఆయిల్ కూడా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
ఆపిల్, నారింజ, బెర్రీ పండ్లు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
యాంటీఆక్సిడెంట్లు ఉన్న డార్క్ చాక్లెట్ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.