Calcium: పాల కంటే ఎక్కువ కాల్షియం అందించే ఆహారాలు ఇవే.. !
food-life Jun 08 2025
Author: Rajesh K Image Credits:our own
Telugu
కాల్షియం
ఎముకలు, దంతాల ఆరోగ్యంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి కాల్షియం అందించే ఆహారాపదార్థాలు ఇవే..
Image credits: Getty
Telugu
చియా గింజలు
రెండు స్పూన్ల చియా గింజల్లో 179 మి.గ్రా. కాల్షియం ఉంటుంది. చియా గింజలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
Image credits: Freepik
Telugu
బాదం
ఒక కప్పు బాదం పప్పులో 320 mg కాల్షియం ఉంటుంది. బాదంపప్పులను రాత్రంతా నానబెట్టి తింటే చర్మ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మెదడు ఆరోగ్యాన్నే కాకుండా శక్తిని అందిస్తుంది.
Image credits: Social media
Telugu
నువ్వులు
కాల్షియం అధికంగా ఉండే మరొక ఆహారం నువ్వులు. ఒక స్పూన్ నువ్వుల్లో 88 మి.గ్రా. కాల్షియం ఉంటుంది.
Image credits: Getty
Telugu
చేపలు
చేపలలో సహజంగా కాల్షియం ఉంటుంది. సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి చేపలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
Image credits: our own
Telugu
అంజీర
కాల్షియం అధికంగా ఉండే మరొక ఆహారం అంజీర. కాల్షియం మాత్రమే కాకుండా ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అంజీర ఎముకలకు చాలా మంచిది.