Walnuts : రోజూ నానబెట్టిన వాల్‌నట్స్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
food-life Jun 08 2025
Author: Rajesh K Image Credits:Sociall media
Telugu
పేగుల్లో బ్యాక్టీరియా
వాల్‌నట్స్ తింటే.. పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
Image credits: Getty
Telugu
ఆకలిని తగ్గిస్తుంది
వాల్‌నట్స్ పోషకాలు, కేలరీలు అధికంగా ఉండే ఆహారం. ఆకలిని తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. ఇందులో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
Image credits: Sociall media
Telugu
డయాబెటిస్ కు చెక్
వాల్‌నట్స్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందట. ఇవి తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి.
Image credits: Getty
Telugu
డిప్రెషన్ కు చెక్
వాల్‌నట్స్ డిప్రెషన్ ను తగ్గించడంలో సహాయపడతాయి. వాల్‌నట్‌లలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతాయి.
Image credits: Getty
Telugu
గుండె ఆరోగ్యానికి మేలు
నానబెట్టిన వాల్నట్స్ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మీకు ఉండే ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం.
Image credits: Getty
Telugu
రోగనిరోధక శక్తి
వాల్నట్స్ లో విటమిన్స్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో జింక్, విటమిన్ ఉంటుంది ఇమ్యూనిటీ బలపరుస్తుంది. సీజనల్ వ్యాధులు రాకుండా చెక్ పెడుతుంది.