Health Tips: ఈ ఆహారాలను నీళ్లలో నానబెట్టి తింటే.. ఇన్ని లాభాలా?
food-life Jun 05 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
మామిడి
మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టి తినడం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఇలా చేయడం వల్ల మామిడిలో ఉండే కలుషిత పదార్థాలు తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల శరీరానికి చల్లదనం కూడా.
Image credits: Getty
Telugu
ఓట్స్
ఓట్స్‌ను రాత్రాంత నీళ్లలో నానబెట్టి, తినడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. పోషకాలు గ్రహించబడతాయి. ఓట్స్ నానబెట్టడం వల్ల రుచికరంగా మారుతాయి. వీటిని అల్పాహారం తీసుకుంటే మంచిది.
Image credits: Getty
Telugu
బియ్యం
బియ్యాన్ని కొంతసేపు నీటిలో నానబెట్టడం వల్ల వంట సులభతరం అవుతుంది. అంతేకాకుండా అనవసరమైన పిండి పదార్థాలను తొలగిస్తుంది.
Image credits: Getty
Telugu
సోయాబీన్
రాత్రంతా సోయాబీన్‌ను నీటిలో నానబెడితే ఫైటిక్ యాసిడ్ తగ్గి, సులభంగా జీర్ణం అవుతుంది.
Image credits: Getty
Telugu
బాదం
బాదంను నీటిలో నానబెట్టడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా పోషకాలు బాగా లభిస్తాయి.
Image credits: Getty
Telugu
ఎండుద్రాక్ష
ఎండుద్రాక్షను నానబెట్టి తినడం వల్ల పోషకాలు బాగా లభిస్తాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఎండుద్రాక్షను నానబెట్టడం వల్ల టానిన్‌లు తొలగిపోతాయి. జీర్ణక్రియ సులభతరం అవుతుంది.
Image credits: Getty
Telugu
చియా గింజలు
చియా గింజలను నీటిలో నానబెట్టడం వల్ల అవి ఎక్కువ నీటిని గ్రహించి, జెల్ లాంటి పదార్థంగా మారుతాయి. ఈ జెల్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే.. డీ హైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది.