Weight Loss: సౌత్ ఇండియన్ రెసిపీలు.. రుచిగా తింటూనే బరువు తగ్గొచ్చు..
food-life Jun 02 2025
Author: Rajesh K Image Credits:pinterest
Telugu
ఇడ్లీ
సౌత్ ఇండియన్ లో బాగా ప్రాచుర్యం పొందిన అల్పాహారం ఇడ్లీ. ఇది రుచికరమైనది, పోషకమైనది. సులభంగా జీర్ణం కావడంతో బరువు కూడా తగ్గవచ్చు.
Image credits: Pinterest
Telugu
దోశ
మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా మంది ఇష్టంగా తినే వాటిల్లో దోశ ముందు వరుసలో ఉంటుంది. వివిధ వెరైటీల్లో లభించే దోశ రుచికరమైనదే కాదు.. బరువు తగ్గడానికి సహాయపడే అల్పాహారం.
Image credits: Freepik
Telugu
రవ్వ ఉప్మా
చాలా మంది ఇష్టంగా తినే బ్రేక్ ఫాస్ట్ ల్లో రవ్వ ఉప్మా ఒకటి. ఇందులో అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.
Image credits: Pinterest
Telugu
పొంగల్
సౌత్ ఇండియాలో మరో ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ పొంగల్. ఇది బియ్యం, పప్పుతో తయారు చేస్తారు. పొంగల్ లో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Image credits: social media
Telugu
ఖిచ్డీ
ఆరోగ్యకరమైన అల్పాహారంలో ఖిచ్డీ ఒకటి. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉండటంతో సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారికి దీని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం బెటర్.
Image credits: social media
Telugu
పెరుగు అన్నం
పెరుగులో ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. దీని అల్పాహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.