Food

బీపీ తగ్గాలంటే ఏం తినాలి

Image credits: Getty

ఆకుకూరలు

బీపీని కంట్రోల్ చేయడంలో ఆకు కూరలు బాగా ఉపయోగపడతాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ వంటి పోషకాలతో పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే బీపీ నార్మల్ అవుతుంది.

Image credits: Getty

బెర్రీలు

బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వీటిని తింటే బీపీ తగ్గి మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

Image credits: Getty

ఓట్స్

ఓట్స్ లో సోడియం తక్కువగా, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బీపీ ఉన్నవారు ఓట్స్ ను తింటే బీపీ పెరిగే అవకాశం ఉండదు. 

Image credits: Getty

సాల్మన్ ఫిష్

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే సాల్మన్ ఫిష్ ను తిన్నా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. 

Image credits: Getty

గింజలు, విత్తనాలు

నట్స్ కూడా బీపీ పేషెంట్లకు మంచి మేలుచేస్తాయి. బీపీ ఉన్నవారు బాదం, చియా విత్తనాలు, అవిసె గింజలను తింటే మంచిది. ఇవి గుండెను హెల్తీగా ఉంచుతాయి. 

Image credits: Getty

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఈ నూనెను తీసుకుంటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. 
 

Image credits: Getty

అవకాడో

అవొకాడోను తిన్నా బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అవొకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం మెండుగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించడానికి సహాయపడతాయి. 

Image credits: Getty

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ కూడా హైబీపీ పేషెంట్లకు మంచి మేలు చేస్తుంది. దీన్ని తింటే రక్తపోటు తగ్గి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

Image credits: Getty

మునగాకు నీళ్లు పరగడుపున తాగితే ఏమౌతుందో తెలుసా?

ఇలా చేస్తే.. అరటిపండ్లు వారమైనా ఫ్రెష్ గా, పాడవకుండా ఉంటాయి

పరగడుపున కొత్తిమీర జ్యూస్ తాగితే ఏమౌతుంది?

చికెన్ కి మించిన ప్రోటీన్ కావాలా? ఇవి తినాల్సిందే