వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు కొన్ని రకాల పానీయాలు, ఆహారాలు తీసుకోవాలి.
వేసవిలో తర్బూజ తినడం చాలా మంచిది. ఇది శరీరంలో నీటి శాతాన్ని కాపాడుతుంది.
చియా గింజలు చాలా పోషకాలతో నిండి ఉంటాయి. పాలలో/నీటిలో నానబెట్టి తినడం మంచిది.
పుదీనా నిమ్మరసం అలసట తగ్గిస్తుంది.
సిట్రస్ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే పెరుగును పండ్లతో కలిపి తినవచ్చు.
దోసకాయలో నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.
Hair Growth: బలమైన జుట్టు కోసం తినాల్సిన బయోటిన్ సూపర్ ఫుడ్స్ ఇవే..
Watermelon: తియ్యటి పుచ్చకాయను గుర్తించండిలా !
Pickles: పచ్చళ్లకు బూజు పట్టకుండా.. రుచిగా ఉండాలంటే ?
PCOD: పీసీఓడీ ఉన్నవారు అస్సలు తినకూడని ఫుడ్ !