Food

Chicken Curry

చికెన్ అంటే ఇష్టం లేనివాళ్లు చాలా అరుదు అనే చెప్పొచ్చు.  ఎప్పుడైనా ఇంట్లో చికెన్ కర్రీ చేసుకుంటే.. అది మిగిలిపోయింది అనుకోండి ఏం చేస్తారు..? 

Image credits: Image: Pexels

chicken

ఏముంది.. దానినే మళ్లీ తినేస్తాం అని కొందరు.. పారేస్తాం అని కొందరు సమాధానం చెబుతారు. కానీ.. మిగిలిపోయిన చికెన్ కర్రీ ని డిఫరెంట్ గా.. ఇంకాస్త సూపర్ గా మార్చుకొని తినేయవచ్చు. 

Image credits: Image: Freepik

Chicken curry

మిగిలిపోయిన అన్నంతో ఎలాగైతే డిఫరెంట్ రెసిపీలు తయారు చేయవచ్చో మిగిలిపోయిన చికెన్ కర్రీ తో కూడా ఈ డిఫరెంట్ రెసిపీలు ప్రయత్నించవచ్చు.

Image credits: Image: Pexels

biryani

చికెన్ కర్రీతో బిర్యానీ చేయవచ్చు. ఇదొక బ్రాండ్ న్యూ డిష్ గా మారిపోతుంది. చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ ఉన్న కర్రీతో.. బిర్యానీ రైస్ దమ్ వేస్తే సరిపోతుంది. 

Image credits: social media

pulao

బిర్యానీ మాత్రమే కాదు.. అదే చికెన్ కర్రీతో పులావ్ కూడా ప్రయత్నించవచ్చు. కచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది.
 

Image credits: Image: Freepik

roll

బిర్యానీ చేసే ఓపికలేకపోతే.. ఆకర్రీని కాస్త ఫ్రైలాగా చేసి.. రోటీలో పెట్టేసి..రోల్ లాగా చేస్తే సరిపోతుంది.
 

Image credits: Social Media

pasta

అది కూడా కాదు అంటే.. మీరు పాస్తా ట్రైచేవయచ్చు. పాస్తా ఉడికించుకొని.. అందులో ఈ చికెన్ కర్రీ యాడ్ చేస్తే సరిపోతుంది.

Image credits: Getty
Find Next One