మామిడికాయ, ఉసిరికాయలతో పచ్చళ్లు తయారు చేస్తారు. వేటిని తీసుకున్నా వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత పూర్తిగా తేమ లేకుండా చూసుకోవాలి.
కడిగిన తర్వాత శుభ్రమైన వస్త్రంతో తుడిచి, ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల బుజూ రాకుండా నిరోధించవచ్చు. .
పచ్చళ్ల నిల్వ చేసిన పాత్రలను తరచుగా తెరవకూడదు. గాలి లోపలికి వెళితే బూజు వచ్చే అవకాశం ఉంది.
బయట ఉంచడం కంటే ఫ్రిజ్‌లో నిల్వ చేయడం మంచిది. తగినంత చల్లదనం ఉంటే బూజు రాదు.
పచ్చడి తయారుచేసేటప్పుడు తగినంత నూనె పోయాల్సి ఉంటుంది. పచ్చడి పూర్తిగా నూనెలో మునిగేలా చూసుకోవాలి.
పచ్చళ్లను జాడీలో నుంచి తీసేటప్పుడు తడిగా ఉన్న చెంచా వాడకూడదు. ఇలా చేయడం వల్ల పచ్చళ్లకు బూజు రావొచ్చు.
PCOD: పీసీఓడీ ఉన్నవారు అస్సలు తినకూడని ఫుడ్ !
Diabetes: షుగర్ పేషెంట్స్ ఉన్నా ఈ పండ్లను హాయిగా తినొచ్చట!
Health tips: పాలతో కలిపి ఈ పండ్లను అస్సలు తినకూడదు తెలుసా?
Hair Growth: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే ఇవి తింటే చాలు!