వేసవిలో పుచ్చకాయం తినడం ఎంతో మంచిది. 90 శాతం నీరు ఉండే కర్బూజ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
సమ్మర్ లో పుచ్చకాయ తింటే నీరసం, తలతిరగడం వంటివి తగ్గుతాయి.
అయితే కర్బూజ ఎప్పుడు తినాలనే సందేహం వస్తుంటుంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో వ్యాయామం చేసినప్పుడు నీరసం రావొచ్చు. వ్యాయామం చేయగానే తినొచ్చు.
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. రాత్రి తింటే తరచుగా మూత్రం వస్తుంది. అందుకే రాత్రి వద్దు.
బరువు తగ్గాలంటే తినకూడని ఫుడ్స్ ఇవే!
రెడ్ వైన్ తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా?
పాలకూర ఎవరు తినకూడదో తెలుసా?
మామిడితో ఇన్ని వెరైటీ వంటకాలు చేయొచ్చా?