Food

పింక్ రంగు జామపండు తీంటే ఏమౌతుంది?

Image credits: Getty

బీపీ, కొలిస్ట్రాల్

 హై బీపీని అదుపులో ఉంచుకోవడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికీ జామపండు తినొచ్చు.  ఫైబర్ ఎక్కువగా ఉండే పింక్ జామ తరచూ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

Image credits: Getty

షుగర్

ఫైబర్ ఎక్కువగా ఉండే జామకాయ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ.

Image credits: Getty

రోగనిరోధక శక్తి

విటమిన్ సి ఎక్కువగా ఉండే పింక్ రంగు జామపండు తరచూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image credits: Getty

జీర్ణక్రియ

మలబద్ధకాన్ని తగ్గించి, జీర్ణ సమస్యలను దూరం చేయడానికి పింక్ రంగు జామకాయ కచ్చితంగా తినాలి.
 

Image credits: Getty

మెదడు ఆరోగ్యం

విటమిన్లు ఎక్కువగా ఉండే పింక్ జామపండు  తరచూ తింటే మెదడు ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty

బరువు తగ్గడం

పింక్ కలర్ జామపండు తినడం వల్ల   ఆకలిని తగ్గించి, బరువు తగ్గడానికి సహాయపడతాయి.

Image credits: Getty

చర్మం

యాంటీఆక్సిడెంట్లు పింక్ గువాలో ఎక్కువగా ఉంటాయి. యాంటీ-ఏజింగ్ లక్షణాలు కూడా గువాకు ఉన్నాయి. ఇది చర్మం ముడతలు పడకుండా సహాయపడుతుంది.

Image credits: Getty

అన్నానికి బదులు లంచ్ లో ఇవితింటే బరువు తగ్గడం ఈజీ

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తింటే ఏమౌతుంది

నాన్ వెజ్ తినని వారు.. ఇవి ఖచ్చితంగా తినాలి

పరగడుపున నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా?