Food
నాన్ వెజ్ ప్రియుల్లో చికెన్ ని ఎంత ఇష్టపడి తింటారో... మటన్ ని కూడా అంతే ఇష్టంగా తింటూ ఉంటారు. మరి మటన్ తింటే ఏమౌతుంతో తెలుసుకుందాం..
మేక మాంసంలో ఐరన్, మెగ్నీషియం, సెలేనియం, జింక్ తో పాటు విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి
మటన్ లో విటమిన్ బి12 కూడా ఉంటుంది. ఇది మన చర్మం, జుట్టు, కళ్లు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది.
మటన్ లో స్కిన్ పార్ట్ తినడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. దీనిలో ఉండే ప్రోబయోటిక్స్ ఆహారం జీర్ణం అవ్వేలా సహాయం చేస్తాయి.
మటన్ రెగ్యులర్ గా తినడం వల్ల కడుపులో అల్సర్స్ ఉంటే తగ్గిపోతాయి.
మేక మాంసంలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మజిల్ గ్రోత్ కి సహాయపడుతుంది.
నీతా అంబానీ ఏం తింటుంది?
ఎగ్ లేకుండా, స్పాంజీ కేక్ తయారు చేసేదెలా?
చిటికెడు పసుపుతో చిక్కులన్నీ దూరం.. రోజు ఉదయం ఇలా చేస్తే.
రాత్రిపూట ఒక వెల్లుల్లి రెబ్బను తింటే ఏమౌతుందో తెలుసా