గ్లాసు వాటర్ లో చిటికెడు ఉప్పు కలిపి తాగితే ఏమౌతుంది?

Food

గ్లాసు వాటర్ లో చిటికెడు ఉప్పు కలిపి తాగితే ఏమౌతుంది?

Image credits: Getty

చిటికెడు ఉప్పు..

ఎండాకాలంలో గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు వేసుకొని తాగితే ఏమౌతుందో తెలుసుకుందాం..



 

Image credits: Getty

ఎలక్ట్రోలైట్లు

నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగితే మన శరీరం చెమట ద్వారా కోల్పోయే ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది.

Image credits: Getty

హైడ్రేటెడ్ గా ఉంటారు..

ఉప్పులో ఉండే సోడియం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. వేడి వాతావరణం, వ్యాయామం సమయంలో డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఉప్పునీరు త్రాగాలి.

Image credits: Getty

వ్యాయామం తర్వాత

సాధారణంగా, వ్యాయామం చేసేటప్పుడు కండరాల తిమ్మిరిని ఎదుర్కొంటే ఉప్పునీరు త్రాగడం మంచిది.

Image credits: Getty

జీర్ణ క్రియకు

ఉప్పునీరు జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. ఇది కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతుంది, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
 

Image credits: our own

ఎవరు తాగకూడదు?

మీకు మూత్రపిండాల సమస్యలు ఉంటే ఉప్పునీరు తాగడం మానుకోండి.
 

Image credits: our own

పనీర్ నుండి పాలకూర వరకు 7 టేస్టీ వెజ్ కబాబ్స్ ఇలా తయారు చేయండి

షుగర్ పేషెంట్స్ ఈ స్వీట్‌ని లొట్టలేసుకుంటూ తినొచ్చు

శరీరంలో ప్రోటీన్ తక్కువైతే ఇలానే ఉంటది

నిమ్మకాయ, అల్లం రసం కలిపి తీసుకుంటే ఏమౌతుంది?