Food
పెరుగులో ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
పెరుగు తినడం గుండె ఆరోగ్యానికి మంచిదని న్యూట్రియంట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం తెలిపింది.
కాల్షియం, ఫాస్ఫరస్ ఉన్న పెరుగు ఎముకల సాంద్రత, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మధ్యాహ్న భోజనంలో పెరుగు తీసుకోవడం బరువు నియంత్రణకు సహాయపడుతుంది. అధిక ప్రోటీన్ ఆకలిని తగ్గిస్తుంది, అతిగా తినకుండా నిరోధిస్తుంది.
పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.
పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పెరుగు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా నిరోధిస్తుంది.
ఈ పండ్లు తింటే బరువు తగ్గడం పక్కా..!
40 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవి
ఈ ఒక్కటి కలిపినా.. చపాతీలు మెత్తగా అవుతాయి
ఉదయమే కాదు, రాత్రి కూడా జీలకర్ర వాటర్ తాగితే ఏమౌతుంది?