Food
స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు ఉన్నాయి.
యాంటీఆక్సిడెంట్లు కలిగిన పియర్ పండు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మెటబాలిజం పెంచడానికి, ఆకలి తగ్గించడానికి ద్రాక్ష సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువ.
విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉన్న సీతాఫలం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కమలాపండులో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.
కేలరీలు తక్కువగా ఉండి, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ లతో సమృద్ధిగా ఉన్న కివీ పండు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
40 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవి
ఈ ఒక్కటి కలిపినా.. చపాతీలు మెత్తగా అవుతాయి
ఉదయమే కాదు, రాత్రి కూడా జీలకర్ర వాటర్ తాగితే ఏమౌతుంది?
గుడ్లు, చేపలు, ఆకుకూరలను తింటే ఏమౌతుందో తెలుసా