Telugu

చలికాలంలో బెల్లం తింటే ఏమౌతుందో తెలుసా

Telugu

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీని పెంచి జలుబు, ఫ్లూ రాకుండా కాపాడుతాయి.

 

Image credits: Pinterest
Telugu

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

బెల్లం జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంటే చలికాలంలో బెల్లం తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. 

 

Image credits: Getty
Telugu

శరీరానికి వెచ్చదనం

చలికాలంలో బెల్లం తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. ఎక్కువ చలి పెట్టదు. 

 

Image credits: Pinterest
Telugu

శరీరంలోని విషాలను తొలగిస్తుంది

బెల్లాన్ని తింటే రక్తంల, లివర్ లోని విష పదార్థాలు బయటకు పోతాయి. అలాగే శరీరం శుద్ధి అవుతుంది. 

Image credits: Pinterest
Telugu

పోషకాలతో నిండి ఉంటుంది

బెల్లంలో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. 

Image credits: Pinterest
Telugu

దగ్గు, జలుబు నుంచి ఉపశమనం

చలికాలంలో బెల్లాన్ని తినడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం  కలుగుతుంది. 

Image credits: stockphoto

ఈ ఫుడ్స్ లో ప్లాస్టిక్ ఉందా?

రోజుకి ఎన్ని బాదం పప్పులు తింటే మంచిది

రాత్రిపూట ఈ పండ్లు తినకూడదు ఎందుకో తెలుసా?

2024లో జనాలు మెచ్చిన హెల్దీ సీడ్స్