ఈ కప్ప తన ముదురు నీలి రంగు, శక్తివంతమైన విషానికి ప్రసిద్ధి. వేటాడే జీవుల నుంచి రక్షణ కోసం ఈ విషాన్ని వాడుతుంది.
చూడటానికి ఎర్రగా, స్ట్రాబెర్రీలా అందంగా కనిపించినా.. దీని చర్మంలో భయంకరమైన విషం ఉంటుంది.
ఈ కప్ప చూడటానికి చిన్నగా కనిపించినా, ఇది అత్యంత విషపూరితమైనది. దీని విషం చిన్న జంతువులకు పక్షవాతం కలిగించి చంపేస్తుంది.
కప్ప జాతుల్లో ఇవి అత్యంత విషపూరితమైనవి. దీని విషం ఏకంగా 10 మంది మనుషులను చంపగలదు.
ఈ కప్ప రంగు ప్రకాశవంతంగా కనిపించినా, ఇది కూడా అత్యంత విషపూరితమైనదే. వేటాడే జీవులను దూరంగా ఉంచడానికి ఇది 'ఆల్కలాయిడ్' అనే విషాన్ని ఉత్పత్తి చేస్తుంది.
ఈ కప్ప తన పేరుకు తగ్గట్టే అందంగా ఉంటుంది, కానీ అంతే ప్రమాదకరమైనది కూడా. దాని రంగే అది ఎంత విషపూరితమైనదో చెబుతుంది.
సన్‌ఫ్లవర్స్ సూర్యుడి వైపే ఎందుకు తిరిగి ఉంటాయి? సైంటిఫిక్ రీజన్ ఇదే
Oldest Cities : ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాలు ఇవే
CIBIL Score : మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలా? ఈ 6 టిప్స్ మీకోసమే
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న టాప్ 5 భారతీయులు వీళ్లే