Telugu

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న టాప్ 5 భారతీయులు వీళ్లే

Telugu

1. విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 274 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ జాబితాలో అతనే టాప్.

Image credits: Getty
Telugu

నరేంద్ర మోదీ

దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఇన్‌స్టాగ్రామ్‌లో 101 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ జాబితాలో ఆయన రెండో స్థానంలో ఉన్నారు.

Image credits: Social Media
Telugu

శ్రద్ధా కపూర్

ఈ విషయంలో ఇతర బాలీవుడ్ నటీమణుల కంటే శ్రద్ధా కపూర్ ముందున్నారు. ఈమెకు 93.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Image credits: instagram
Telugu

ప్రియాంక చోప్రా

గ్లోబల్ స్టార్‌గా మారిన దేశీ గర్ల్ ప్రియాంక ఫాలోవర్ల సంఖ్య కూడా తక్కువేం కాదు. పిగ్గీ చాప్స్‌కు 92.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Image credits: instagram
Telugu

ఆలియా భట్

ఇక రణ్‌బీర్ కపూర్ భార్య, నటి ఆలియా భట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 86.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

Image credits: Instagram

Corruption Index : ప్రపంచంలో అత్యంత అవినీతి దేశం ఏది? భారత్ ర్యాంకెంత?

Pakistani Products in India : ఇండియన్స్ వాడే పాకిస్థానీ వస్తువులివే

భర్త చనిపోయినా ఈ భారతీయ మహిళలు విధవలు కారు.. ఎందుకో తెలుసా?

Women Army : ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సైన్యం ఏ దేశంలో ఉందో తెలుసా?