Entertainment
అల్లు అర్జున్‌కి ఇన్‌స్టాలో 28.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
రామ్ చరణ్‌కి ఇన్‌స్టాలో 26 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
విజయ్ దేవరకొండకు ఇన్‌స్టాలో 21.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఇన్‌స్టాలో 15.1 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నారు.
మహేష్ బాబును ఇన్‌స్టాలో 14.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
కన్నడ నటుడు యష్‌కి ఇన్‌స్టాలో 13.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
ఇన్‌స్టాలో నటుడు సింబుని ఫాలో అవుతున్న వారి సంఖ్య 13.4 మిలియన్లు.
19 మిలియన్ ఫాలోవర్లతో ప్రభాస్ 8వ స్థానంలో ఉన్నారు.
విజయ్ దళపతిని ఇన్‌స్టాలో 12.9 మిలియన్ ఫాలోవర్లు ఫాలో అవుతున్నారు.
ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న నటుల్లో సూర్య 9.7 మిలియన్ ఫాలోవర్లతో 10వ స్థానంలో ఉన్నారు.